
About
గిడ్డకింద మాణిక్యం తెలుగు రచయిత, కథకుడు, కవి, అనువాదకుడు. తిరుపతి జిల్లా నారాయణవనం మండలంలోని బ్రాహ్మణతాంగల్ (బీరపాళ్యం) ఆయన స్వస్థలం. నారాయణవనంలో పదో తరగతి వరకు చదివి, పుత్తూరులో డిగ్రీ, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జంతుశాస్త్రంలో ఎమ్మెస్సీ పూర్తి చేసి ప్రస్తుతం అక్కడే పీహెచ్డీ చేస్తున్నారు. సాహిత్యంతో పాటు జంతుశాస్త్ర పరిశోధనలోనూ కొనసాగుతున్నారు. తెలుగు, తమిళ భాషల పరిచయంతో తమిళ సాహిత్యాన్ని తెలుగులోకి అనువదిస్తున్నారు. “దిగులు కొంగ” ఆయన అనువదించిన తమిళ హైకూల సంకలనం. కథలు, కవితలు, వ్యాసాలతో పాటు అనువాద రచనల ద్వారా తెలుగు సాహిత్యంలో తన రచనా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారుగిడ్డకింద మాణిక్యం తెలుగు రచయిత, కథకుడు, కవి, అనువాదకుడు. తిరుపతి జిల్లా నారాయణవనం మండలంలోని బ్రాహ్మణతాంగల్ (బీరపాళ్యం) ఆయన స్వస్థలం. నారాయణవనంలో పదో తరగతి వరకు చదివి, పుత్తూరులో డిగ్రీ, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జంతుశాస్త్రంలో ఎమ్మెస్సీ పూర్తి చేసి ప్రస్తుతం అక్కడే పీహెచ్డీ చేస్తున్నారు. సాహిత్యంతో పాటు జంతుశాస్త్ర పరిశోధనలోనూ కొనసాగుతున్నారు. తెలుగు, తమిళ భాషల పరిచయంతో తమిళ సాహిత్యాన్ని తెలుగులోకి అనువదిస్తున్నారు. “దిగులు కొంగ” ఆయన అనువదించిన తమిళ హైకూల సంకలనం. కథలు, కవితలు, వ్యాసాలతో పాటు అనువాద రచనల ద్వారా తెలుగు సాహిత్యంలో తన రచనా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు
Books by Giddakindha Manikyam
Titles available in the catalog
