Back to Authors

About
రాకేశ్ బొద్దుల.. నిజామాబాద్ జిల్లా మంథని గ్రామానికి చెందిన తెలుగు రచయిత, కంటెంట్ రైటర్. మంచి కంటెంట్‌ను పాఠకులకు అందించాలనే ఆసక్తితో “Rakiii's Writings” బ్లాగ్ ద్వారా తన రచనలను పంచుకుంటున్నారు. రాకేశ్ బొద్దులకు స్వతహాగా సాహిత్యమన్నా, సంగీతం వినడమన్నా ఎంతో ఇష్టం. కళాత్మక చిత్రాల పట్ల ప్రత్యేక ఆసక్తి కలిగిన రాకేశ్.. దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కే విశ్వనాథ్ గారి సినిమాల విశ్లేషణతో “కళాతపస్వి కళాభరణాలు” అనే పుస్తకం వ్రాశారు. ఈ పుస్తకం విశ్వనాథ్ గారి అభిమానులతో పాటు మంచి సినిమాలను ఆదరించే ఇప్పటి తరానికి కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. 'కళాతపస్వి' పుస్తకం కోసం ఇప్పుడే BOOKLU వెబ్ సైట్ నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు.
Books by Rakesh Boddula
Titles available in the catalog
