Back to Explore
RGV Virus
Details
Year2026Pages96LanguageTeluguFormatPaperbackISBN978-8199919273
Author
PublisherAkshata Publications
Description
ఆర్జీవీ సినిమాలు కేవలం థియేటర్లలో ఆడలేదు,చాలామంది ఆలోచనల్లో విప్లవం సృష్టించాయి. అతను చూపించిన చీకటి కేవలం తెరపై కాదు,మన సమాజం దాచిపెట్టిన నిజాల్లో ఉంది. ఆర్జీవీకి సినిమా ఒక వ్యాపారం కాదు, తన ఆలోచనలను ప్రపంచానికి వినిపించే భాష. విమర్శలు అతన్ని ఆపలేకపోయాయి, ఎందుకంటే అతను ఎప్పుడూ అందరి కోసం కాదు, తన కోసం జీవించాడు. అతని విజయాల కంటే అతని వైఫల్యాలే ఎక్కువ పాఠాలు నేర్పాయి. ఆర్జీవీ అనేది ఒక వ్యక్తి పేరు కాదు, ప్రశ్నించే మనస్తత్వానికి మరో పేరు. అతను నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు,కానీ అతన్ని పట్టించుకోకుండా ఉండలేరు. సినిమాను చూసే విధానాన్ని మార్చిన దర్శకులు కొందరే ఉంటారు, ఆ జాబితాలో ఆర్జీవీ ఒక ప్రత్యేక అధ్యాయం. ప్రపంచం అందరిలా ఆలోచించమంటే , 'ఎందుకు?' అని అడిగిన వ్యక్తి ఆర్జీవీ. సినిమా స్టైల్‌కి ఒక గుర్తింపు ఉంటే, ఆలోచనల తిరుగుబాటుకి ఒక రూపం ఉంటే, అది RGV..... – మహేష్ ఉప్పాడ
Plot
RGV Virus ఒక కథా నవల కాదు. ప్రముఖ దర్శకుడు Ram Gopal Varma వ్యక్తిత్వం, ఆలోచనా విధానం, సినిమా భాష, మరియు ఆయన తెలుగు సినీ పరిశ్రమపై చూపిన ప్రభావాన్ని విశ్లేషించే రచన.
ఆర్జీవీ సినిమాలు, ఆయన విజయాలు, వైఫల్యాలు, వివాదాలు, మరియు సమాజాన్ని ప్రశ్నించే ధోరణి చుట్టూ ఈ పుస్తకం సాగుతుంది. ఒక దర్శకుడిగా మాత్రమే కాకుండా, ఒక ఆలోచనా విప్లవకారుడిగా ఆర్జీవీని అర్థం చేసుకునే ప్రయత్నంగా ఈ రచన నిలుస్తుంది.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to RGV Virus
Prioritized by same author, then publisher, then overlapping genre











