Back to Explore
Kanchiki Cherani Kathalu
Details
Year2026Pages136LanguageTeluguFormatPaperbackISBN978-8168573062
Author
PublisherScratchbook Publication
Description
“ముగింపు లేని కథలు ఉండవు... అర్థం చేసుకోని ముగింపులు మాత్రమే ఉంటాయి” “కంచికి చేరని కథలు” అనే టైటిల్ చూసి ఇవి అసంపూర్ణమైన కథలేమో, లేదా మనిషి బాధల చుట్టూ తిరిగే కథలేమో అని అనుకోకండి. మనం మాట్లాడుకోవడానికి సంకోచించే విషయాలు... సమాజం మౌనంగా దాటవేసే నిజాలు... మనిషి లోపల నిశ్శబ్దంగా జరిగే యుద్ధాలు... మనల్ని నెమ్మదిగా తన ఆధీనంలోకి తీసుకుంటున్న టెక్నాలజీ... ఇవే ఈ కథలకి మూలం. అనుకోకుండా మొదలుపెట్టిన ఈ కథల ప్రయాణం ఇప్పుడు మీ దాకా వచ్చింది. పల్లె నుంచి నగరం వరకు... ప్రేమ నుంచి పిచ్చి వరకు... మనిషి నుంచి మెషిన్ వరకు... ప్రతి కథలో ఒక కొత్త ప్రపంచాన్ని మీ ముందుంచాలనుకున్నాను. ప్రతి కథ మీకొక కొత్త అనుభూతిని ఇస్తుందని ఆశిస్తునాను . “కంచికి చేరని ప్రతి కథా, నిజంగా చెప్పాల్సిన కథకు ఆరంభం మాత్రమే”
Plot
No plot available for this book.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Kanchiki Cherani Kathalu
Prioritized by same author, then publisher, then overlapping genre











