Back to Explore
Sandram Aakashamaite
Details
Year2026Pages112LanguageTeluguFormatPaperbackISBN—
Author
PublisherAcchamga Telugu Publications
Description
ప్రేమ విఫలమైన కృష్ణ... మళ్ళీ ఓ సముద్రం లాంటి అమ్మాయి ప్రేమ లో పడతాడు... ఎంతలా ప్రేమిస్తాడు అంటే తన నవ్వు అలల కోసం క్షణం క్షణం ఎదురు చూసేంత... ఉదయం అయితే సంద్రం ముందు ఇసుక గట్టులా, రాత్రి అయితే సంద్రం మొత్తం ఆవిరించిన వెన్నలలా, తన కళ్ళతో కాపు కాస్తాడు... సంద్రం లాంటి ఆ అమ్మాయి కూడా మనోడిని యశోద కన్నా ఎక్కువగా ప్రేమిస్తుంది. అంత అందమైన సంద్రానికి తీరని కష్టం వచ్చింది... తను ఇష్టపడిన కృష్ణ కోసం... తనకి ఇష్టమైన కృష్ణుడిని వేడుకుంటుంది. ఎంతకీ పట్టించుకోక పోవడంతో తన కృష్ణ ని ఆ కృష్ణుడి దగ్గరకి తీసుకు వెళ్ళమంటుంది... తన కృష్ణ కోసం కృష్ణుడి దగ్గర కి చేసే గురువాయుర్ ప్రయాణమే... ఈ సంద్రం ఆకాశమయితే! కడలి ప్రేమతో కావడి కన్నీళ్లు భుజాన వేసుకొని రాసిన కథ ఇది! మీరు ఆశీర్వదిస్తారని భావిస్తూ... మీ జగన్ త్రివిక్రమ్.
Plot
No plot available for this book.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Sandram Aakashamaite
Prioritized by same author, then publisher, then overlapping genre












