Back to Explore
Kalalu
Details
Year2025Pages120LanguageTeluguFormatPaperbackISBN978-9334367744
Author
PublisherJhansi Publications
Description
తన చుట్టూ ఉన్న సమాజాన్ని దాటి ఏ కవి అయినా కవితా వస్తువును ఎంచుకోలేడు. అదే వనమాలలో చూడవచ్చు. రైతు గురించి తల్లి గురించి భ్రూణహత్యల గురించి ఆయన ఒకే గొంతుతో మాట్లాడతారు. తన గొంతులో ఎంత ఆవేశం ఉన్నా, అది అక్షరాల్లోకి వచ్చేసరికి సున్నితంగా మారిపోతుంది. అందుకే "అంటుగట్టి లక్షల కొమ్మలను పెంచుతాడే/ వేరు తానైనా ఎదగలేక ఒదిగి ఉన్నా/ రెక్కలుడిగి వేరుగానే తాను మిగిలిపోయాడే.../ పగిలిపోయాడే" అంటాడు. వేరు అనే పదం రెండు చోట్ల వాడటం ద్వారా శ్లేషగా రైతు దీన స్థితిని చెబుతాడు. కవిలో కదిలే గుణం లేకపోతే తాను ఎంచుకున్న అంశాల్లోకి ఆర్ద్రత రాదు. ఆ చలింపు ఈ కవిలో ఉండబట్టే తను రాసిన కవితల్లో ఆర్ద్రత చోటు చేసుకుంది.
Plot
ఇది ఒకే కథను అనుసరించే నవల కాదు. సామాజిక, వ్యక్తిగత, మానవీయ అనుభవాలను వివిధ కోణాల్లో వ్యక్తీకరించే కవితా సంకలనం. రైతు, మహిళ, తల్లి, భ్రూణహత్య, మతం, నగర జీవితం, ప్రేమ, జ్ఞాపకాలు, ఆశ వంటి అంశాలు ఇందులోని కవితల ప్రధాన నేపథ్యాలుగా కనిపిస్తాయి.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Kalalu
Prioritized by same author, then publisher, then overlapping genre












