Back to Explore
NEE PREMALO MUNIGAAKA
Details
Year2025Pages140LanguageTeluguFormatPaperbackISBN978-9334414950
Author
PublisherPrerana Publications
Description
“నీ ప్రేమలో మునిగాక.” ఇరవై ఐదు సంవత్సరాల వయస్సు ఉన్న జశ్వంత్ అనే ఒక బేవార్సు గాడి ప్రేమ కథ. ఈ జశ్వంత్ గాడికి జీవితంలో ఏదో సాధించాలి అనే గోల్స్ అయితే ఏమి లేవు కాని, ఏదో ఒక అమ్మాయిని పడేయాలి అనే పెద్ద గోల్ ఐతే ఉంది. అలా ఆ ప్రయత్నంలోనే వసుధ తగిలింది. వీడి వాక్ చాతుర్యంతో వసుధని పడేసి గోల్ రీచ్ అయ్యాడు. కాని ప్రతి అందమైన అమ్మాయికి విలన్ లాంటి నాన్న ఉండడం సహజమే కద. అలాంటి నాన్న వసుధ కి ఉన్నాడు. ఆయన జశ్వంత్, వసుధ ప్రేమని ఒప్పుకోకపోవడమే కాక, ఆయన కండీషన్స్ తో జశ్వంత్ కి చుక్కలు చూపించాడు. అవన్నీ తట్టుకొని జశ్వంత్ వసుధ ని పెళ్ళి చేసుకున్నాడా? లేదా? అనేదే ఈ “నీ ప్రేమలో మునిగాక.”
Plot
ఇరవై ఐదేళ్ల జశ్వంత్ జీవితంలో పెద్దగా లక్ష్యాలు ఏమీ ఉండవు. అయితే ఒక అమ్మాయిని ప్రేమలో పడేయాలనే కోరిక మాత్రం అతనికి బలంగా ఉంటుంది. ఆ ప్రయత్నంలో వసుధ అతని జీవితంలోకి వస్తుంది. తన వాక్చాతుర్యంతో వసుధను ఆకట్టుకున్న జశ్వంత్, చివరకు ఆమె ప్రేమను పొందుతాడు.
అయితే వసుధ తండ్రి వారి ప్రేమకు అడ్డుగా నిలుస్తాడు. జశ్వంత్, వసుధల ప్రేమను అంగీకరించని ఆయన, కొన్ని కఠినమైన షరతులు విధించి జశ్వంత్‌కు సవాళ్లు విసురుతాడు. ప్రేమ కోసం ఆ పరిస్థితులను ఎదుర్కొంటూ జశ్వంత్ ముందుకు సాగాల్సి వస్తుంది.
తన ప్రేమను నిలబెట్టుకోవడానికి జశ్వంత్ ఆ అడ్డంకులను అధిగమించగలిగాడా? చివరికి వసుధను పెళ్లి చేసుకున్నాడా? అనే ప్రశ్నల చుట్టూ “నీ ప్రేమలో మునిగాక” కథ సాగుతుంది.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to NEE PREMALO MUNIGAAKA
Prioritized by same author, then publisher, then overlapping genre












