Back to Explore
Mabbuloa Daagina Jaabilli
Details
Year2025Pages108LanguageTeluguFormatPaperback, E-bookISBN978-9374263839
Author
PublisherOrangeBooks Publication
Description
మబ్బుల్లో దాగిన జాబిలి లక్ష్యం వైపు సాగే ఒక వ్యక్తి ప్రయాణాన్ని, ఆ ప్రయాణంలో ఎదురయ్యే ప్రోత్సాహం, నిరుత్సాహం, అనుబంధం వంటి భావోద్వేగాలను చుట్టూ అల్లుకున్న కథ. లక్ష్యం చిన్న మాటే అయినా, దాన్ని చేరుకునే దారిలో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేక కథ మొదలవుతుంది.
తన కథను మరింత ఆసక్తికరంగా మలచడానికి కొందరు ప్రోత్సహిస్తారు, మరికొందరు నిరుత్సాహపరుస్తారు. అయితే, ఎటువంటి అంచనాలు లేకుండా మన జీవితంలోకి వచ్చి, మన ప్రయాణానికి వెలుగునిచ్చే ఒక వ్యక్తి కూడా ఉండవచ్చు. ఆ వ్యక్తి ఎవరు, వారి రాక ఒక జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది, చివరకు ఆ అనుబంధం కథను గమ్యానికి ఎలా చేరుస్తుంది అనే అంశాలను ఈ కథ ఆవిష్కరిస్తుంది.
మబ్బుల మధ్య దాగి ఉన్న జాబిలి వెలుగులా, జీవితంలో అనుకోకుండా వచ్చే ఒక వ్యక్తి ప్రయాణాన్ని మార్చగలడనే భావన చుట్టూ ఈ కథ సాగుతుంది.
Plot
Mabbulloa Daagina Jaabilli is a purely fictional work centered around two main characters: Viswaa and Asmita. The story explores how they meet, how they pursue and achieve their goals, and how love blossoms between them.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Mabbuloa Daagina Jaabilli
Prioritized by same author, then publisher, then overlapping genre












