Back to Explore
Nalo ne lena
Details
Year2026Pages168LanguageTeluguFormatPaperbackISBN978-8199753150
Author
PublisherKR Publications
Description
జీవితంలో మనం ఎంచుకున్న మార్గం మనదా? లేక ఇతరులు మనకోసం గీసిన గీతా? అనే ప్రశ్న చుట్టూ తిరిగే ఒక ఆత్మీయ ప్రయాణమే ఈ నవల. తల్లిదండ్రులు ముందే నిర్దేశించిన 'ప్రీ-ప్లాన్డ్' జీవితంలో బ్రతుకుతూ, తన ఉనికిని కోల్పోతున్న ఒక సాధారణ తెలుగు అమ్మాయి కథ ఇది.
సినిమాటిక్ ముగింపులు కాకుండా, జీవితంలోని కఠిన సత్యాలు, గందరగోళాలు, భయాలు మరియు బంధాల తాలూకూ నిజ స్వరూపాన్ని ప్రతిబింబించేలా ఈ నవలను రచయిత్రి స్వర్ణ గాయత్రి అత్యంత సహజంగా మలిచారు. కోల్పోయిన తన ఆత్మవిశ్వాసాన్ని, నిజమైన స్వేచ్ఛను వెతుక్కుంటూ సాగే ఈ ప్రయాణం పాఠకులకి హృదయాలను తాకక మానదు.
Plot
No plot available for this book.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Nalo ne lena
Prioritized by same author, then publisher, then overlapping genre












