Back to Explore
Kavvinche kathalu
Details
Year2024Pages90LanguageTeluguFormatPaperbackISBN978-9334015713
Author
PublisherMana Prachuranalu
Description
"నా మనసు లోతుల్లో ఆలోచిస్తున్న
ఆలోచనలకి గాలాడక అల్లాడుతున్నపుడు,
నల్లటి నా కళ్ళకి తెల్లటి కాగితం చూపించిందొకామె.
నా అలజడి గుండె గదుల్లో
వాన కురిపించి, తడిని నింపి,
నాలో ఉన్న భావాల్ని కాలువ కట్టేలా చేసి,
సిరాని నా సిరల్లో నింపేసింది.
ఆ క్షణం కాగితం ఇక నా జీవితం
అన్నట్టుగా సాగాలని
అనుభవాల అనుభూతులతో
అక్షరాల చుక్కలతో
ముగ్గుల్ని వేసి, ముగ్ధుల్ని చేయడానికి
నాకు తెలీకుండానే
నా చేతి వేళ్ళు ముడుచుకున్నాయి."
Plot
No plot available for this book.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Kavvinche kathalu
Prioritized by same author, then publisher, then overlapping genre











