Back to Explore
Prayanikudu
Description
యువకుడు తియాను కలిసినప్పటి నుంచి వారి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అమ్మలా ఫలాలు ఇచ్చి ఆకలి తీర్చేది. సోదరుడిలా ఎప్పుడూ యువకుడిని ఒక కంట కనిపెడుతూ ఉండేది. స్నేహితురాలిగా ఎప్పుడూ కబుర్లు చెబుతూ యువకుని ఒంటరితనాన్ని దూరం చేసేది. అతని జీవితంలో ఏదైతే కోల్పోయాడో అవన్నీ తియా ఇచ్చింది. “తియా!!’ అంటూ పెద్ద పెద్దగా అరిచినా ఎటువంటి స్పందన రాలేదు. అంతా నిశ్శబ్దం. క్షణాలు గడిచే కొద్దీ ఇక తియా లేదని యువకుడికి అర్థమయింది.
Plot
ఇది ఒక యువకుడు, తియా అనే పాత్రల మధ్య సాగే భావోద్వేగపూరిత ప్రయాణం, అనుబంధం గురించి వివరించే ఫాంటసీ కథ. ఈ పుస్తకం తండ్రి కోసం వెతుక్కునే కొడుకు కథను, యోజనాల దూరంలో ఉన్న సుందరమైన గ్రామంలోని పరిసరాలను ఆవిష్కరిస్తుంది. తన పేరు కూడా తెలియని ఒక పిల్లాడు కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయిన తండ్రి కోసం వెతుక్కుంటూ వెళ్ళిన ప్రయాణమే ఈ కథ!
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Prayanikudu
Prioritized by same author, then publisher, then overlapping genre


