Back to Explore
Dhobuchulatalera
Description
ప్రేమ ఎప్పుడూ సూటిగా రాదు. దాని మార్గం మౌనాలతో, మలుపులతో, చేజారిన క్షణాలతో నిండుంటుంది. అదే దోబూచులాట - మనసు, వాస్తవం మధ్య జరిగే ఆట. ఆమె మాటలు - అతని మౌనం ఆమె నిరీక్షణ - అతని నిరాకరణ ఆమె మీద అతనికి అనంతమైన ప్రేమ ఉన్నపటికీ, ఆ ప్రేమను వ్యక్తం చేయకుండా అడ్డుకున్న కారణమేమిటి? అసలు వీరిద్దరి గమ్యం చివరి మజిలీ అవుతుందా? లేక ఎడబాటు నీడలతోనే మిగిలిపోతుందా?
Plot
No plot available for this book.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Dhobuchulatalera
Prioritized by same author, then publisher, then overlapping genre












