Back to Explore
Abhinavamlo Harivillu
Details
Year2026Pages300LanguageTeluguFormatPaperbackISBN978-8168573000
Author
PublisherScratchbook Publication
Description
ప్రేమ అనేది పదం కాదు... కొన్ని వేల భావోద్వేగాలు కలిసిన ఒక భావం. కారణాలను కూడా కథలు, కవిత్వాలుగా చెప్పగలిగేది... అలాంటి మన ప్రేమని జీవితాంతం మన పక్కనే ఉండే మన జీవిత భాగస్వామిలో చూసుకుంటాం. తన వల్లే కలిగే ఫీలింగ్ ఏదైనా కావచ్చు... ఇష్టం, ఎదురుచూపు, కలయిక, స్నేహం, బాధ, పెళ్లి, మోహం... ఇలా ఏ ఫీలింగ్ అయినా ప్రేమే. ఇలా ప్రేమలో చాలానే ఎమోషన్స్ ఉన్నాయి. అందులో కొన్ని ఎమోషన్స్‌ని కథలుగా చెప్పేదే ఈ పుస్తకం "అభినవంలో హరివిల్లు".
Plot
No plot available for this book.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Abhinavamlo Harivillu
Prioritized by same author, then publisher, then overlapping genre











