Back to Explore
Anandamaye Sakhi
Details
Year2025Pages198LanguageTeluguFormatPaperbackISBN978-81-984556-5-9
Author
PublisherKadali Writes and Publications
Description
నీలోకి, నాలోకి, మనందరిలోకి, తొంగి చూస్తే ఒకే కథ కనిపిస్తుంది. కానీ వాటికి మనం స్పందించే తీరు వేరుగా ఉంటుంది. ఒక మాటని నువ్వు ఎంత లోతున దాచుకుంటావో, ఒక కష్టానికి నేను ఎంతలా విరిగిపోతానో, గుప్పెడు ఆనందానికి తను ఎన్ని గంతులేస్తుందో, ఇదంతా ఎవరికి వాళ్ళే తెలుసుకునే సంగతి. నీలా నేను మారలేను. నాలా నువ్వు ఉండలేవు. కానీ మన విరుద్ధ భావాలను ఒకే వంతెనపై నడిపించగల శక్తి స్నేహానికి ఉంది. ఆ స్నేహం తాలుకు అవసరం అందరిలాగే స్త్రీకి ఉంది. ఏదో సాధించడానికి కాదు, ఎక్కడికో ఎగిరిపోవడానికి కాదు. తనకి తను మిగలడానికి, తనని తనకు మిగుల్చుకోవడానికి - ఈ పరిచయాలు, స్నేహాలు, నమ్మకాలు, ప్రేమలు, వీటన్నింటి కలబోతే ఈ నవల. అవును! “నీలో ఆకాశమంత వెలుగు చూసేందుకు, ఆమె ఒక మబ్బు తునకై తప్పక నీ వెంట వస్తుంది”.
Plot
ANANDAMAYE SAKHI is a novel about female friendships and raw female talks. If you want to know what happens when women stand for each other and the heights they reach when they uplift each other, don't wait, read this book.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Anandamaye Sakhi
Prioritized by same author, then publisher, then overlapping genre












