Back to Explore
Kadali Kathalu
Details
Year2021Pages115LanguageTeluguFormatPaperbackISBN978-8195382682
Author
PublisherKadali Writes and Publications
Genres
Description
కొన్ని మనం గుర్తుపెట్టుకోవాలనుకొని గుర్తుపెట్టుకున్న కథలు, కొన్ని గుర్తుపెట్టుకోవాలని అనుకొని కూడా తెలియకుండా మర్చిపొయే కథలు. గుర్తుండిపోయేవి, అప్పుడప్పుడూ గుర్తొచ్చేవి, వదిలించుకున్నవి, వదల్లేనివి, నీవి, నావి, మనందరివీ ఈ కథలు. ఓ కథలో ఏ విషయాన్ని అస్సలు పట్టించుకోకుండా వదిలేస్తామో, అదే విషయం ఇంకో కథ రూపాన వచ్చి తెగ హింస పెడుతుంది. నిన్నటి కథలో బాగా నచ్చిన ఏదో సంగతి ఈ రోజుకి రోత పుట్టిస్తుంది. ఈ రోజు అంత అసహ్యం కలిగించిన అదే సంగతి రేపటికి బతకడానికి ఆశని కలిగిస్తుంది. అవన్ని పోగేసి మూట కట్టి ఇదిగో కథల్లా మీ చేతికిచ్చాను. కొన్ని మర్చిపోయినా పర్వాలేదు, కొన్నింటిని మాత్రం గుండెకి ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా హత్తుకోండి. ఈ రోజు కాకపోయినా రేపటి రోజున ఖచ్చితంగా అవసరపడొచ్చు. మీరు ఆగి- ప్రపంచం కదులుతోందో, మీరు కదిలి- ప్రపంచం ఆగిపోయిందో తెలుసుకున్న రోజున ఈ కథలు మీకు గుర్తొస్తాయి. అప్పుడు తీరిగ్గా మాట్లాడుకుందాం.
Plot
No plot available for this book.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Kadali Kathalu
Prioritized by same author, then publisher, then overlapping genre












