Back to Explore
Veduru Pondina Varam
Details
Year2024Pages40LanguageTeluguFormatPaperbackISBN978-8182940918
Author
PublisherAlakananda Prachuranalu
Description
చాలా కాలం కిందట రకరకాల మొక్కలు, పొదలు, చెట్లు, పువ్వులు కూడిన ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవి చాలా అందంగా ఎత్తుగా, పొట్టిగా, మధ్యస్థంగా ఉండే చెట్లతో, అమృతంలా ఉండే ఫలాలతో, గలగల పారే సెలయేర్ల తో, కీటకాలు, పక్షులతో సొగసుగా స్వర్గంలా ఉండేది.
ఆ అడవిని వనరాణి పాలించేది. ఆమె చాలా పొడుగ్గా ఉండి, వెడల్పుగా, చిన్నగా ఉండే ఆకులను, రంగు రంగుల మొగ్గలను, మంచు బిందువులను సీతాకోక చిలుకలను ఆభరణాలుగా ధరించేది. ఆమె తలపై అద్భుతమైన కిరీటం ఉండేది. ఆమె అడవిని తన అదుపులో ఉంచుకునేది. అడవిలో నివసించే ప్రాణులన్నిటినీ కాపాడే బాధ్యత ఆమెది.................
Plot
వెదురు పొందిన వరం కథ ఒక అందమైన దట్టమైన అడవిలో జరుగుతుంది. ఆ అడవిని వనరాణి పాలిస్తూ అక్కడి చెట్లు, మొక్కలు, పక్షులు, మరియు జంతువులను కాపాడుతుంది. ఒక సందర్భంలో వెదురు ఒక ప్రత్యేకమైన వరాన్ని పొందుతుంది. ఆ వరం ఎలా వచ్చింది? దాని వల్ల ఏమి మారింది? అనే అంశాల చుట్టూ కథ సాగుతుంది.
ప్రకృతి, వినయం, మరియు జీవుల మధ్య సహజ సంబంధాలను పిల్లలకు ఊహాజనితంగా పరిచయం చేసే కథ ఇది.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Veduru Pondina Varam
Prioritized by same author, then publisher, then overlapping genre











