Back to Explore
nissabdhapu chappullu
Details
Year2024Pages113LanguageTeluguFormatPaperbackISBN978-81-959988-4-5
Author
PublisherKR Publications
Description
పూలు ఎంత సుకుమారంగా ఉంటాయో కదా?
స్త్రీల మనుసులు కూడా అంతే సున్నితం.
ఒక పువ్వు గాయపడితే, ఎలాగైతే కోలుకోలేదో స్త్రీ మనసూ అంతే!
కానీ, స్త్రీకి తన గాయానికి మందు పూసుకునే అవకాశం ఉంది.
మళ్ళీమళ్ళీ గాయపడకుండా తనని కాపాడుకునే అవకాశాలున్నాయి.
ఈ నవలలో నిత్య మనసు గాయపడింది.
మరి తనెలా అవకాశాన్ని వెతుక్కుంటుంది?
తననే చేరి వచ్చిన అవకాశాన్ని తనే వదులుకుని మళ్ళీ ఎలా పొందుతుంది అనేదే కథ!
ఈ నవల రాసిన నేను లలిత. స్వతంత్ర నవలతో పేరు పొంది, స్వతంత్ర భావాలను వికసించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉండే చిన్ని ఆశాజీవిని.
ఈ నిశ్శబ్దపు చప్పుళ్ళు మిమ్మల్ని నిశ్శబ్దంగా నా ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. వస్తారా మరి!
Plot
Nissabdhapu Chappullu follows the emotional journey of Nithya, a young woman whose life is shaped by love, heartbreak, and the search for self-worth. Wounded by painful experiences, she struggles to heal while learning to protect herself from being hurt again.
As unexpected opportunities enter her life, Nithya is forced to confront her fears, reconsider her choices, and rediscover the strength to embrace happiness. The novel explores whether she can reclaim the opportunities she once let slip away and find peace within herself.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to nissabdhapu chappullu
Prioritized by same author, then publisher, then overlapping genre












