Back to Explore
Asamanyulaina Samanyulu
Details
Year2023Pages140LanguageTeluguFormatPaperbackISBN978-8182940666
Author
PublisherAlakananda Prachuranalu
Description
నిత్య జీవితంలో సామాన్యప్రజలు ఎదుర్కునే కష్ట సుఖాలు,పెద్ద మనసుతో వారు చేసే పనులు – వీటి గురించి అసామాన్య లక్షణాలున్న సామాన్య పాత్రలను సుధామూర్తి తన శైలిలో వివరిస్తారు. తన చిన్ననాటి జ్ఞాపకాల మాలలో ముత్యాలవంటి మానవత్వం గల పాత్రలను సుధామూర్తి ఈ పద్నాలుగు కథలలో మనకు పరిచయం చేస్తారు. ఒక చిన్న ఊరిలో ఉండేవారి అనుబంధాల భాషను వివరించే ఈ కథల హారంలో, వారు – సామాన్యులే అయినా అసామాన్యులు. ఈకథల్లో నేను అసాధారణవ్యక్తిత్వాలను వివరించాను. నేను పెద్దదాన్నవుతున్నప్పుడు వారి నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఒక్కో పాత్ర ఒక ముత్యం అయితే నేను దారంలా వాటిని హారంగా అల్లాను, నా ప్రజలకు, నా నేలకు నేను రుణపడ్డాను. – సుధామూర్తి
Plot
అసామాన్యులైన సామాన్యులు పుస్తకంలో సుధామూర్తి తన చిన్ననాటి జ్ఞాపకాల్లో కలిసిన సాధారణ మనుషుల కథలను చెబుతారు. చిన్న చిన్న లోపాలు, విచిత్ర అలవాట్లు, మరియు పెద్ద మనసుతో జీవించే వ్యక్తులు ఈ కథల్లో కనిపిస్తారు. బండిల్ బిందు, లాభం చూడని దుకాణదారుడు జయంత్, ఎక్కడికైనా ఖాళీ లంచ్‌బాక్స్ తీసుకెళ్లే నళిని వంటి పాత్రల ద్వారా చిన్న పట్టణ జీవితంలోని మానవ సంబంధాలు, మంచితనం, మరియు భావోద్వేగాలను ఈ కథలు చూపిస్తాయి.
Books Similar to Asamanyulaina Samanyulu
Prioritized by same author, then publisher, then overlapping genre











