Back to Explore
Namaha
Details
Year2023Pages194LanguageTeluguFormatPaperbackISBN978-93-7046-518-3
Author
PublisherThapasvi Manoharam Publications
Description
ఈ సృష్టి ప్రారంభమైనప్పటి నుండి కంటికి కనిపించని ఒక మహాశక్తి సమస్త లోకాలను, జీవరాశులను, వస్తువులను తాకుతూ ప్రవహిస్తోంది. ఆ ప్రవహించే శక్తి నుంచి మనకు కావలసినంత శక్తిని తీసుకోవచ్చు. కాకపోతే, ఒక పదానికి ముడిపడి ఉంది. ఉదాహరణకు, ఈ భూమిపై గొప్ప మానవుడిగా జన్మించిన సీతారాముడినే తీసుకోండి, అతనితో ఉన్న మహావీరుడు హనుమంతుడు చాలా శక్తివంతుడు. అతనిలో అపరిమితమైన శక్తి దాగి ఉంది. అలాంటి శక్తిని బయటకు తీసుకురావడానికి 'జై శ్రీ రామ' అనే పదం కీలకంగా పనిచేసింది. కొన్ని పదాలు కొంతమందికి మాత్రమే ఉపయోగపడతాయి. మీరు ఆ కొద్దిమందిలో ఒకరైతే, మీకు అవసరమైన చోట, సరైన పదాన్ని ఉపయోగిస్తే, మీకు కావలసిన శక్తి లభిస్తుంది.
Plot
This is a fictional story. The story goes back to 6000 years. At the time of Namah's birth, there were earthquakes and heavy rains in the kingdom. Because of the rain, the water flowed and the earthquakes the people were dead. And businesses have also gotten into losses. After seeing the prince's horoscope, the pundits there said that the prince should leave the kingdom, otherwise the kingdom will be destroyed. The prince went to another kingdom but his kingdom was destroyed. By the time Namaha found out, he also died. He had the opportunity What is that "opportunity" Is the rest of the story.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Namaha
Prioritized by same author, then publisher, then overlapping genre












