Back to Explore
Prema
Details
Year2026Pages107LanguageTeluguFormatPaperbackISBN978-93-5890-641-7
Author
PublisherG M Publications
Description
ప్రేమ ఒక సాధారణ ప్రేమకథ కాదు. మనలో ఎన్నో మాటలు ఉంటాయి కానీ వాటిని బయటపెట్టే మనుషులు చాలా అరుదు. కొన్ని భావాలు మనకే అర్థం కాకపోయినా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి.
ఈ పుస్తకం motivation కాదు, lecture కాదు, timepass కూడా కాదు. ప్రేమలో ఓడిపోయిన వారికి, జీవితాన్ని అర్థం చేసుకోవాలనుకునే వారికి, నిశ్శబ్దంగా బాధపడే వారికి ఇది ఒక నిశ్శబ్ద నేస్తంలా నిలుస్తుంది.
మనసులో దాచుకున్న నిజాలు, చెప్పలేని భావాలు, మరియు ప్రేమ తర్వాత మనిషిలో మిగిలిపోయే ఖాళీని ఈ పుస్తకం ఆవిష్కరిస్తుంది.
Plot
ప్రేమని జీవితాంతం మోసిన ఒక వ్యక్తి కథే ఈ పుస్తకం.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Prema
Prioritized by same author, then publisher, then overlapping genre












