Back to Explore
Daahageeti
Details
Year2025Pages155LanguageTeluguFormatPaperbackISBN978-9348912473
Author
PublisherAnvikshiki Publishers
Description
ఈ కథలు మొత్తం చదువుతున్నప్పుడు ఈ పాత్రలన్నీ ఎక్కడి నుంచి పుట్టుకు వచ్చాయి? ఈ రచయితకు ఏ జీవిత అనుభవాల నుంచి తారసపడ్డాయి? ఒక జీవితానుభవం సరిపోతుందా ఇంత విలక్షణత, విభిన్నత, వెన్నుపూస వుండే పాత్రలను వొడిసి పట్టుకుని కథ అల్లేందుకు అనిపిస్తుంది. ఈ 12 కథల్లోనూ దృశ్య చిత్రణలో, సంభాషణల్లో వున్న తూగు.... ఒక్కో పాత్ర నుంచి కథ తనను తాను మలచుకునే తీరు... చాలా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ గా జరుగుతున్నట్టు, అలవోకగా అన్ ఫోల్డ్ అవుతున్నట్టు అనిపిస్తుంది కానీ తరచి చూస్తే అది పతాక స్థాయిలో ఖదీర్ నేరేటివ్ క్రాఫ్ట్ దర్శనమిస్తుంది - అనంతు చింతలపల్లి.
Plot
దాహగీతి పన్నెండు కథల సంకలనం. ఈ కథల్లో సాధారణ జీవితాల్లో కనిపించే వ్యక్తులు, వారి అంతర్మథనలు, భావోద్వేగాలు, మరియు మానవ సంబంధాల సంక్లిష్టత ప్రధానంగా కనిపిస్తాయి.
ప్రతి కథలో పాత్రలు తమ అనుభవాలు, కోరికలు, నిస్సహాయతలు, మరియు జీవన పోరాటాల ద్వారా సహజంగా ఆవిష్కరించబడతాయి. సంభాషణలు, దృశ్య చిత్రణ, మరియు కథనం ద్వారా రచయిత మానవ జీవితంలోని సూక్ష్మ భావాలను సున్నితంగా చూపిస్తారు.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Daahageeti
Prioritized by same author, then publisher, then overlapping genre












