Back to Explore
Isuka Addam
Description
అసలు ఏ రచయితకైనా తన చుట్టూ ఉన్న జీవన స్థితులను దాటిన సాహిత్య వస్తువులు మాత్రం ఏముంటాయని? ఒక కాలంలోని రచనల్లో తరచుగా కనబడే వస్తువులు పరిమితంగానే ఉండవచ్చు. వాటిని చూడటంలో, వాటితో వ్యవహరించడంలో, వాటిని చిత్రించటంలో ఉండే వైవిధ్యమే ప్రతి రచయితనూ ప్రత్యేకంగా నిలుపుతుంది. శ్రీ ఊహ కథల్లో కూడా అలాంటి ఒక ఆకర్షణ కనబడుతుంది. భిన్నమైన సామాజిక జీవితంలోని మనుషులను అర్థం చేసుకోటానికి ఆమె చేసిన ప్రయత్నం ఈ కథల్లో ఒక ముఖ్యమైన అంశం. - కాత్యాయని
Plot
No plot available for this book.
News & Announcements
Hyderabad-based author and We Hub team member, Sri Uha, has been invited to present a story of her choice from her first book, “Isuka Addam,” along with a translation by the prestigious Sahitya Academy.
Isuka Addam is a Telugu short story collection by Sri Uha, recognized nationally and awarded for its literary merit.
The book was honored with the Puranam Srinivas Sastry Smaraka Kadha Puraskaram, further acknowledging its literary contribution.
Books Similar to Isuka Addam
Prioritized by same author, then publisher, then overlapping genre












