Back to Explore
Prapancha Cinema Charitra
Details
Year2022Pages690LanguageTeluguFormatPaperbackISBN978-9395117180
Author
PublisherAnvikshiki Publishers
Description
కొందరు పరిశోధకులు కలిసి చేయవలసిన పని. ఇటువంటి భారాన్ని సత్యప్రసాద్ అనే ఏకైక వ్యక్తి తన భుజస్కంధాల మీద వేసుకోని, మోసి ఎక్కడా రాజీపడకుండా ప్రజల ముందుకు తీసుకురావడం అనితరసాధ్యం. సినిమా ప్రేమికులే కాదు, మానవజాతి చరిత్ర తెలుసుకోవాలనుకే వారందరికి ఇదొక అమూల్యమైన కానుక. - సింగీతం శ్రీనివాసరావు. దీన్ని ఒక్కసారి తిరగెయ్యగానే సినిమా ప్రేమికుడిగా కళ్ళకద్దుకున్నా... కొన్ని భాగాలు చదివాకా... గుండెలకద్దుకున్నా... నిజంగా ఇది పది PhDల పెట్టు... చలనచిత్ర సాహిత్యంలో చాలామంది సాధించలేని మరో మెట్టు... ప్రతీ పేజీలోనూ సత్యప్రసాద్ పడ్డ శ్రమ తెలుస్తోంది... ఇష్టం కనిపిస్తోంది. -తనికెళ్ళ భరణి
Plot
ఇది కథ లేదా నవల కాదు; ప్రపంచ సినిమా చరిత్రను అధ్యయనం చేసే నాన్-ఫిక్షన్ గ్రంథం. సినిమా ఆవిర్భావం నుంచి వివిధ కాలాల్లో చోటుచేసుకున్న మార్పుల వరకు చలనచిత్ర ప్రపంచాన్ని చారిత్రక మరియు విశ్లేషణాత్మక దృష్టితో పరిచయం చేస్తుంది.
సినిమా సాంకేతికతలో వచ్చిన మార్పులు, కొత్త కథన పద్ధతులు, వివిధ సినిమా ప్రక్రియల అభివృద్ధి, ప్రముఖ దర్శకులు మరియు వారి కృషి, ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన చిత్రాల ప్రభావం వంటి అంశాలను ఇందులో పరిశీలిస్తారు. సినిమా మరియు సమాజం మధ్య ఉన్న సంబంధాన్ని కూడా గ్రంథం చర్చిస్తుంది.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Prapancha Cinema Charitra
Prioritized by same author, then publisher, then overlapping genre












