Back to Explore
Jersey
Details
Year2026Pages250LanguageTeluguFormatPaperbackISBN978-93-48912-60-2
Author
PublisherAnvikshiki Publishers
Genres
Description
సినిమా అంటే కేవలం కళ్ళతో చూసే దృశ్యం కాదు, అది పేపర్ మీద రాసుకున్న ఒక బలమైన అక్షరం. జెర్సీ సినిమాను మనం థియేటర్లో చూసి ఎమోషనల్ అయ్యాం, కానీ ఆ సీన్లు వెనుక దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రాసుకున్న స్క్రిప్ట్ చదువుతుంటే ఆ కథలోని అసలైన లోతు అర్థమవుతుంది. హాలీవుడ్లో ఏ మంచి సినిమా వచ్చినా దాని స్క్రీన్‌ప్లేను ఒక పుస్తకంలా భద్రపరుస్తారు. అక్కడ సినిమా రచనను కూడా ఒక సాహిత్యంగానే చూస్తారు. మన తెలుగులో కూడా అలాంటి ఒక పద్ధతి రావాలన్నదే మా అన్వీక్షికీ పబ్లిషర్స్ ప్రయత్నం. సాహిత్యానికి, సినిమాకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి, సినిమాను ప్రేమించే వారి కోసం ఇప్పటికే ఎన్నో పుస్తకాలు తెచ్చాం. ఆ ప్రయాణంలో జెర్సీ స్క్రీన్‌ప్లే ఒక మైలురాయి. అర్జున్ పోరాటాన్ని, ఆ తండ్రీకొడుకుల బంధాన్ని అక్షరాల్లో చదవడం ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. రేపటి తరం దర్శకులకు ఇది ఒక గైడ్‌లా ఉపయోగపడుతుంది. ఈ పుస్తకం సినిమా మీద ఇష్టమున్న ప్రతి ఒక్కరూ తమ లైబ్రరీలో దాచుకోవాల్సిన ఒక అద్భుతమైన జ్ఞాపకం.
Plot
No plot available for this book.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Jersey
Prioritized by same author, then publisher, then overlapping genre











